Web Stories
News 9 Today
ePaper
| LIVE |Local|Crime|State|National|International|Politics|Business|Education|Technology|Entertainment|Sports|Health|Feature|Traveling|Beauty|Recipes
| LIVE |Local|Crime|State|National|International
PoliticsBusinessEducationTechnologyEntertainmentSportsHealthFeatureTravelingBeautyRecipes

*తేలుగు సింగర్ కారుపై రాళ్లు దెబ్బతిన్న వాహనం.దాడికి పలు అనుమానాలు!!* బళ్ళారి(22) కర్ణాటక బళ్ళారి లో రెండు రోజుల గా బళ్ళారి ఉత్సవాలు జరుతున్నాయి.

21/1/23.22/1/23. వరకు జిల్లా యంత్రాంగం వివిధ కార్యక్రమాలు పేరుతో హంపి ఉత్సవాలు కు దీటుగా బళ్ళారి ఉత్సవాలు నిర్వహించాలని ఎవరో ఇచ్చిన ఉచిత సలహా మేరకు కోట్లు ఖర్చు పెట్టి సంబరాలు ఏర్పాటు చేసారు.

కానీ వ్యవస్థ సంపూర్ణంగా నిర్లక్ష్యంగా చేసారు.

పేద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఉత్సవాలలో ఏఒక్క వ్యవస్థ సరిగాలేదు.

లోకంలో లేని జిల్లాధికారి మార్గం దర్శనం తో వ్యవస్థలో లోప దోషాలు తలెత్తాయి.

ఈకార్యమంలో పేరుపొందిన సింగర్ ,నటి.మంగ్లి వచ్చారు కార్యక్రమం ఇచ్చేందుకు.

అయితే అమే కారుపై వేదిక దగ్గరలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేసిన ఘటన జరిగింది వేంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది రక్షణ చేసినట్లు తెలిసింది.

కారు బాగా దెబ్బతిన్నట్లు కనబడుతుంది,అయితే అమే ప్రాణాపాయం నుండి బయట పడినట్లు తెలిసింది.

రాళ్ళు అమెకు తగిలి ఉంటే పెద్ద అపాయం జరిగి ఉండేది.

అయితే జనం ఎక్కువ గా చేరడంతో సింగర్ మంగ్లి మేకప్ రూమ్ కూడా దగ్గర గా,ఉండడంతో,సరైన భద్రత వ్యవస్థ లేకపోవడం పలు అనుమానాలు కు దారితీస్తుంది.

సాధారణ పేరుపొందిన నటీ,నటులు సింగర్ ర్లు వారు వచ్చి పోయే దారి,వ్యవస్థ,మొత్తం సిక్రిట్ గా ఉంచుతారు.

అయితే వేదిక దగ్గర జిల్లా యంత్రాంగము ఇచ్చిన VVIP.VIP పాస్ లు ఉన్నావాళు మాత్రమే కూర్చుంటారు.

చిన్న చితకా వాళ్లు ఎవరు వేదిక దగ్గర కు పోవడం సాధ్యం కాదు.

అందులో బళ్ళారి లో కొంతమంది పోలిసులు సాయికుమార్ సినిమా లో మాదిరిగా ఓవర్ యాక్షన్ వాళ్ళు ఉన్నారు.

అయితే మంగ్లి పైన జరిగిన దాడిలో పలు అనుమానాలు కు దారితీస్తుందిXYZ రూపాంలో.

అయితే ఆసమయంలో అక్కడ VVIP vip పాసులతో ఉన్నవాళ్ళు ఎవరు అన్నది రహస్యం.

వ్యవస్థ అధికారులు, బహిరంగ పరచాలి. ఇప్పటికే దేశంలో భద్రతా వ్యవస్థ పై ఆరోపణల వర్షం కురుస్తుంది.

అయితే పేరు పొందిన నటి,సింగర్ పైన జరిగిన ఘటనపై అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

దీనిని బట్టి మరింత అనుమానాలు తలెత్తాయి. (కె.బజారప్ప రిపోర్టర్ బళ్ళారి)

[video width="640" height="352" mp4="https://news9today.in/wp-content/uploads/2023/01/Picsart_23-01-22_12-57-29-252.mp4"][/video]

Author
News 9 Today
is Digital Online Newspaper, Publishing Platform From INDIA. Karnataka, National & International, Updates including Politics, Business, Crime, Education, Sports, Science, Current Affairs. Latest Breaking News From India & Around the World.
WhatsApp

Don't Miss Out! Join Our WhatsApp Group!

Get latest news updates delivered straight to your WhatsApp.

LATEST
ಕಚೇರಿ ಗಳು ವೀಕ್ಷಣೆ ಮಾಡಿದ, ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ. ಬೇಸಿಗೆ,ಸಂದರ್ಭದಲ್ಲಿ ಜನರು ಕಚೇರಿಗಳು ಸುತ್ತ ಬಾರದು, ನಿರ್ಲಕ್ಷ ಮಾಡಿದರೆ,ಕ್ರಮ.ಬಡವರಿಗೆ ಸಮಯ ನೀಡಬೇಕಿತ್ತು: ಶ್ರೀರಾಮುಲುಮಹಿಳಾ ಮೀಸಲು ಮಸೂದೆ ಸ್ವಾಗತಾರ್ಹ; ಆದರೆ ಕ್ಷೇತ್ರ ಪುನರ್ವಿಂಗಡಣೆಯಿಂದ ದಕ್ಷಿಣದ ರಾಜ್ಯಗಳಿಗೆ ಅನ್ಯಾಯ: ನಾರಾ ವೈಜಯಂತಿ ರೆಡ್ಡಿ ಅಂಬೇಡ್ಕರ್ ಜಯಂತಿ ಆಚರಣೆ.ಅಂಬೇಡ್ಕರ್ ಜಯಂತಿ ಆಚರಣೆ.ದುಬಾರಿ ಬೆಲೆ ಬಾಳುವ, ಗಾಲಿ ಆಪ್ತನ, ಬಂದುಗಳ, ಲೇಔಟ್ ಗಳು, ಕುಡುಕರ ಅಡ್ಡಗಳು!!. ಜನರು ಆತಂಕ ದಲ್ಲಿ.ದುಬಾರಿ ಬೆಲೆ ಬಾಳುವ, ಗಾಲಿ ಆಪ್ತನ, ಬಂದುಗಳ, ಲೇಔಟ್ ಗಳು, ಕುಡುಕರ ಅಡ್ಡಗಳು!!. ಜನರು ಆತಂಕ ದಲ್ಲಿ.ದುಬಾರಿ ಬೆಲೆ ಬಾಳುವ, ಗಾಲಿ ಆಪ್ತನ, ಬಂದುಗಳ, ಲೇಔಟ್ ಗಳು, ಕುಡುಕರ ಅಡ್ಡಗಳು!!. ಜನರು ಆತಂಕ ದಲ್ಲಿ.ಪಾಲಿಕೆಯಾ ನೌಕರರ ಧರಣಿಗೆ ಬಿಷ್ಮ ಎಂಟ್ರಿ!! ಯಾಲ್ಲವು, ನೋಡಿಕೊಳ್ಳುವ, ಬರವಸೆಯನ್ನು ಕೊಟ್ಟ ನಾರಾ ಸೂರ್ಯ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ.ಪಾಲಿಕೆಯಾ ನೌಕರರ ಧರಣಿಗೆ ಬಿಷ್ಮ ಎಂಟ್ರಿ!! ಯಾಲ್ಲವು, ನೋಡಿಕೊಳ್ಳುವ, ಬರವಸೆಯನ್ನು ಕೊಟ್ಟ ನಾರಾ ಸೂರ್ಯ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ.