బళ్లారి (6) అంకిరెడ్డి పల్లె కర్నూలు జిల్లా, ఏ వి అవినాష్ స్లాబ్ నుండి, గత వారం లో 31/8/2025 న కడప నాప స్లాబ్ బండలు లోడు చేసుకొని బళ్లారి వయా హగరి మీదుగా వచ్చింది. బళ్లారి లో బండలు అన్లోడ్ చేసి సమయలో, ట్రాఫిక్ పోలీసులు వాహనం పేపర్స్ చెక్ చేశారు అంతే, మొత్తం కాలం చెల్లిన డాక్యూమెంట్లు, తో పాటు, అధిక టన్నేజు,30.టన్నులు ఎక్సట్రా. పోలీసలు కళ్ల్లు మూసుకొన్నాయి. వెంటనే ట్రాఫిక్ వాళ్ళు Rto కు ఫోన్ కాలు, అధికారులు ప్రవేశం, లారీ సీజు, 81000.వేలు.పెనాల్టీ వేసారు. మూడు రోజులు వాహనం సిజ్ అయ్యింది. సరకు సప్లై చేసి ఓనర్ లారీ పేపర్ ర్లు పరిశీలన చేయకుండా, కళ్ళు మూసుకొని సరకు పంపడం, అచ్చర్యం. సరకు బిల్లు కూడా GST రిజిస్టర్ లేని వారి పేరు తో వేయడం జరిగింది.
అయితే సరకు మాత్రం GST ఉన్న షాప్ లో అన్లోడ్ చేయడం జరిగింది. ఇది పట్టపగలు చేసున్న మాఫియా. ఆంధ్రప్రదేశ్ నుండి కోట్లలో ఈ వ్యాపరం కర్ణాటక లో జరుగుతుంది. ఇటువంటి మాఫియా వ్యాపారం కు సరిహద్దు ప్రాంతాలలో లారీలు చేక్ పోస్ట్ దటేందుకు, ఏజెంట్లు (కొరియర్లు )ను పెట్టుకొన్నారు. వారు కార్డు అనే మాఫియా, గుర్తు పెట్టుకొని, ప్రతి నెల కార్డు మాఫియా ఏజెంట్ చూస్తారు కట్టుకోవాలి. వేలలాల్లో డబ్బులు.
తదనంతరం, అధికారులు కు అందుతుంది. అందుకే చేక్ పోస్ట్ అధికారులు, ఇతర అధికారులు. మత్తులో ఉంటారు. కళ్ళు మూసుకొని ఉంటారు. రెండు రాష్ట్రాలలో ఇటువంటి మాఫియా అరుకాయలు, మూడు పూలు గా నడుస్తుంది. మరింత సమాచారం కోసం వెయిటింగ్..
